డోన్: మౌలిక సదుపాయాల కోసం వినతి

1079చూసినవారు
డోన్: మౌలిక సదుపాయాల కోసం వినతి
డోన్ పట్టణంలో శ్రీరామ్ నగర్, వైఎస్సార్ నగర్, ఇందిరా నగర్, తారకరామ నగర్, టీచర్స్ కాలనీ, నెహ్రూ నగర్, శ్రీనివాస నగర్ వంటి కాలనీల్లో రోడ్లు, కాలువల లేమితో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, మౌలిక సదుపాయాలు కల్పించాలని బీజేపీ ఐటీ కన్వీనర్ అరబోలు వీరేశ్ బాబు మున్సిపల్ కమిషనర్ ప్రసాద్ గౌడ్‌కు సోమవారం వినతిపత్రం సమర్పించి, వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు.

ట్యాగ్స్ :