డోన్: సీఎం చంద్రబాబు పర్యటనపై టీడీపీ సమావేశం

10చూసినవారు
డోన్: సీఎం చంద్రబాబు పర్యటనపై టీడీపీ సమావేశం
మార్చి 9న డోన్ మండలం కొత్తబుర్జు గ్రామంలో సీఎం నారా చంద్రబాబు నాయుడు నూతన పట్టాదారుల పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమానికి హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. బేతంచర్లలోని టీడీపీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే కోట్ల సుజాతమ్మ నాయకులు, కార్యకర్తలతో సమావేశమై కార్యక్రమ విజయవంతంపై చర్చించారు.

సంబంధిత పోస్ట్