డోన్‌లో యన్టీఆర్ పింఛన్ పంపిణీలో ఎమ్మెల్యే కోట్ల

7చూసినవారు
డోన్‌లో యన్టీఆర్ పింఛన్ పంపిణీలో ఎమ్మెల్యే కోట్ల
డోన్ పట్టణంలోని 8వ సచివాలయం కొండపేటలో సోమవారం ఎమ్మెల్యే కోట్ల జయ సూర్య ప్రకాష్ రెడ్డి ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. లబ్ధిదారులకు స్వయంగా పింఛన్లు అందజేసి, ఈ పథకం వృద్ధులు, వికలాంగులు, నిరుపేదలకు ఆర్థికంగా అండగా నిలుస్తుందని తెలిపారు. ప్రభుత్వ సంక్షేమాన్ని ప్రజలందరికీ చేరవేయడమే తమ బాధ్యత అని ఆయన పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్