ఎంబాయ్‌లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పండుగ

2చూసినవారు
ఎంబాయ్‌లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పండుగ
బేతంచర్ల మండలంలోని ఎంబాయ్ గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే కోట్ల జయ సూర్య ప్రకాష్ రెడ్డి పాల్గొన్నారు. ఆయన ముందస్తుగా పింఛన్లు అందజేసి లబ్ధిదారులతో మమేకమయ్యారు. ఈ పథకం వృద్ధులు, దివ్యాంగులు, నిరుపేదలకు ఆర్థిక భరోసా ఇస్తుందని తెలిపారు. ప్రభుత్వ సంక్షేమం ప్రతి ఇంటికీ చేరేలా కృషి చేస్తామని ఆయన స్పష్టం చేశారు.

సంబంధిత పోస్ట్