డోన్ మండలంలోని కొత్తపల్లి సమీపంలో సోమవారం జాతీయ రహదారిపై రోడ్డు దాటుతున్న రేకులకుంట గ్రామానికి చెందిన వ్యక్తిని గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు గుర్తించి, 108 అంబులెన్స్ ద్వారా డోన్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.