డోన్‌లో ఘనంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి

8చూసినవారు
డోన్‌లో ఘనంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి
డోన్ పట్టణంలో శుక్రవారం జాతీయ సమైక్యత దినోత్సవం సందర్భంగా స్వాతంత్ర్య సమరయోధుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. డోన్ డీఎస్పీ పి. శ్రీనివాసులు, సామాజిక కార్యకర్త పి. మహమ్మద్ రఫి ఆధ్వర్యంలో పటేల్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. దేశభక్తిని పెంపొందించి సమాజానికి సేవ చేయాలని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పోలీసులు, సిబ్బంది, స్థానిక నాయకులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you