డోన్ బాలికల పాఠశాల మైదానం బురద మయంగా విద్యార్థుల ఇబ్బందులు

8చూసినవారు
డోన్ పట్టణంలోని బాలికల ఉన్నత పాఠశాల మైదానం వర్షం పడితే బురదమయమై విద్యార్థులు, ఉపాధ్యాయులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గుంతల కారణంగా నీరు నిలిచిపోవడంతో తరగతులకు చేరడం ప్రమాదకరంగా మారింది. తల్లిదండ్రులు మంగళవారం పాఠశాల మైదానాన్ని స్తరీకరించి, డ్రైనేజీ సదుపాయం కల్పించాలని డిమాండ్ చేశారు. అధికారులు నిర్లక్ష్యం బాధాకరమని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్