బేతంచర్లలో ఉపాధ్యాయుల క్రీడా పోటీలు ప్రారంభం

1125చూసినవారు
బేతంచర్లలో ఉపాధ్యాయుల క్రీడా పోటీలు ప్రారంభం
బేతంచర్ల మండలంలోని సిమెంట్ నగర్ గ్రామంలో మంగళవారం జరిగిన ప్రభుత్వ ఉపాధ్యాయుల క్రీడా ఎంపికల్లో డోన్ ఎమ్మెల్యే కోట్ల జయ సూర్య ప్రకాష్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా పురుషుల క్రికెట్, మహిళల త్రోబాల్ విభాగాల్లో ఎంపికలు నిర్వహించారు. ఉపాధ్యాయుల క్రీడా చురుకుదనాన్ని అభినందించిన ఎమ్మెల్యే, విద్యా-క్రీడా రంగాల అభివృద్ధికి తన పూర్తి సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్