బేతంచెర్లలో వాహనాల తనిఖీలు

3చూసినవారు
బేతంచెర్ల ప్రధాన రహదారిపై వాహనాలను నిర్ణీత వేగంతో నడపాలని ఎస్సై రమేశ్ బాబు సూచించారు. సోమవారం నిర్వహించిన తనిఖీల్లో రికార్డులు లేని, డ్రైవింగ్ లైసెన్స్ లేని, అధిక లోడుతో వెళ్తున్న వాహనదారులపై జరిమానాలు విధించారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, మద్యం సేవించి వాహనాలు నడపవద్దని ఆయన హెచ్చరించారు. ఈ తనిఖీలు వాహనదారుల్లో భద్రతా ప్రమాణాలపై అవగాహన పెంచేందుకు ఉద్దేశించబడ్డాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్