Mar 08, 2026, 16:03 IST/
5 వికెట్లు కోల్పోయిన న్యూజిలాండ్
Mar 08, 2026, 16:03 IST
T20WC FINAL: అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరుగుతున్న ఫైనల్లో, 256 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్‌ను భారత బౌలర్లు కట్టడి చేస్తున్నారు. టీమ్ ఇండియా నిర్దేశించిన భారీ లక్ష్యం ముందు కివీస్ తడబడుతోంది. 72 పరుగులకే కివీస్ 5 కీలక వికెట్లు కోల్పోయింది. న్యూజిలాండ్ బ్యాటర్లలో టిమ్ సీఫెర్ట్(52) పర్వాలేదనిపించినా అలెన్ (9), రచిన్ (1), గ్లెన్ ఫిలిప్స్(5), మార్క్ చాప్మన్(3) తక్కువ స్కోరుకే వెనుదిరిగారు.