May 21, 2026, 13:05 IST/
టాస్ గెలిచిన CSK
May 21, 2026, 13:05 IST
ఐపీఎల్లో నేడు గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన చెన్నై సూపర్ కింగ్స్ బౌలింగ్ ఎంచుకుంది. ఈ నిర్ణయం ఆటపై ఎలాంటి ప్రభావం చూపుతుందో చూడాలి.