గూడూరు: కిశోర బాలికలకు అవగాహన శిక్షణ కార్యక్రమం

3చూసినవారు
గూడూరు: కిశోర బాలికలకు అవగాహన శిక్షణ కార్యక్రమం
మంగళవారం కోడుమూరు ఎనిమిదవ సెంటర్‌లో మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో వేసవి శిక్షణ కార్యక్రమంలో భాగంగా కిశోర బాలికలకు అవగాహన శిక్షణ నిర్వహించారు. సీడీపీఓ వరలక్ష్మి దేవమ్మ, ఐసీపీఎస్ ప్రతినిధులు కీర్తి, శ్వేత, సూపర్వైజర్ సుధావతి బాలికలకు పరస్పర గౌరవం, ఇతరుల అభిప్రాయాలను స్వీకరించడం, సమానత్వ భావన వంటి అంశాలపై అవగాహన కల్పించారు.
Job Suitcase

Jobs near you