గూడూరు: వాల్మీకుల ఎస్టీ జాబితాలో చేర్చాలి

84చూసినవారు
గూడూరు: వాల్మీకుల ఎస్టీ జాబితాలో చేర్చాలి
వాల్మీకి బోయలను ఎస్టీలో చేర్చాలని గూడూరు వాల్మీకి బోయ సంఘం ఉపాధ్యక్షుడు గిడ్డయ్య తెలిపారు. ఆదివారం గూడూరు వాల్మీకి దేవాలయంలో వాల్మీకులను ఎస్టి చేరిక సమస్యపై చర్చ సమావేశం జరిగింది. ఆదోని ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి ఆధ్వర్యంలో నిర్వహించనున్న భారీ బహిరంగ సభ గురించి ఆలూరు మాజీ జెడ్పిటిసి రామ్ భీంనాయుడు, ఎమ్మిగనూరు రాఘవేంద్ర, పార్థసారథి పర్సనల్ అసిస్టెంట్ రోహిత్, వాల్మీకి సంఘం నాయకులు చర్చించారు.

సంబంధిత పోస్ట్