కల్లూరు: బస్సు ప్రమాదంపై దుష్ప్రచారం: 27 మందిపై కేసులు

3చూసినవారు
కల్లూరు: బస్సు ప్రమాదంపై దుష్ప్రచారం: 27 మందిపై కేసులు
కల్లూరు మండలం చిన్నటేకూరు వద్ద దగ్ధమైన కావేరి బస్సు ఘటనపై తప్పుడు ప్రచారం చేస్తున్న 27 మందిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. బెల్ట్‌ షాపులు, కల్తీ మద్యం కారణమని సోషల్‌ మీడియాలో వైసీపీ అనుచరులు పోస్టులు చేయడంతో పేరపోగు వెనుములయ్య ఫిర్యాదు మేరకు శుక్రవారం తాలూకా అర్బన్‌ పోలీసులు చర్యలు ప్రారంభించారు. సీసీటీవీ ఫుటేజ్‌ విడుదల చేసి వాస్తవాలను స్పష్టం చేశారు. దర్యాప్తు కొనసాగుతోంది. ఆరే శ్యామల, సీవీ రెడ్డి, కందుకూరి గోపికృష్ణతోపాటు వైసీపీ అధికార ఎక్స్ పేజీ నిర్వాహకులు ఉన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్