కోడుమూరు: యూరియా కొరత సృష్టిస్తే కఠిన చర్యలు ఏవో హెచ్చరిక

50చూసినవారు
కోడుమూరు మండలంలో యూరియా కొరత సృష్టిస్తే కఠిన చర్యలు ఏవో రవిప్రకాష్ హెచ్చరించారు. గురువారం కోడుమూరు మండలంలో ఎరువుల ధరలు అధికంగా పెరిగి, యూరియా కొరత సృష్టించిన కారణంగా మండల వ్యవసాయాధికారి రవిప్రకాష్ పట్టణంలోని ఎరువుల దుకాణాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. 100 టన్నుల యూరియా అందుబాటులో ఉండగా, రైతులు అవసరమైనంత మాత్రాన కొనుగోలు చేయాలని సూచించారు. అనవసరంగా నిల్వ పెట్టకూడదని హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్