కర్నూలు: డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ 1901 జయంతి వేడుకలు

78చూసినవారు
కర్నూలు: డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ 1901 జయంతి వేడుకలు
కర్నూలు నరసింహరెడ్డి నగర్ కోడుమూరు అసెంబ్లీ పరిధిలోని బిజెపి కార్యాలయంలో ఆదివారం డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ 1901 జయంతి వేడుకలు నిర్వహించారు. భారతీయ జనసంఘ్ స్థాపకుడు శ్యాంప్రసాద్ ముఖర్జీ దేశానికి స్వాతంత్రం వచ్చిన అనంతరం అప్పటి ప్రధాని నెహ్రూ కాశ్మీర్‌కు ప్రత్యేక హోదా ఇవ్వడాన్ని శ్యామా ప్రసాద్ ముఖర్జీ తీవ్రంగా వ్యతిరేకించారని గుర్తు చేశారు. నగరూరి రాఘవేంద్ర, వేల్పుల గోపాల్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్