కర్నూలు: అవిశ్వాసంతో ఎంపీపీ పదవి ఖాళీ.. నెగ్గిన టీడీపీ

5చూసినవారు
కర్నూలు: అవిశ్వాసంతో ఎంపీపీ పదవి ఖాళీ.. నెగ్గిన టీడీపీ
మంగళవారం, కర్నూలు రూరల్ మండలం ఉల్చాల ఎంపీటీసీ సభ్యురాలు డి. వెంకటేశ్వమ్మ ఎంపీపీ పదవిని ఆర్డీవో సందీప్ కుమార్ రద్దు చేశారు. అవిశ్వాస తీర్మానంలో మెజారిటీ సభ్యులు వ్యతిరేకించడంతో ఈ చర్య తీసుకున్నట్లు తెలిపారు. ఈ తీర్మానాన్ని జడ్పీ సీఈవో, కలెక్టర్‌ ద్వారా రాష్ట్ర పంచాయతీరాజ్‌ శాఖకు పంపనున్నారు. అనుమతి అనంతరం కొత్త ఎంపీపీ ఎన్నికకు గడువు నిర్ణయించనున్నారు. కర్నూలు మండలంలో పదవి కోసం పలువురు ఆసక్తి చూపుతుండటంతో ఉత్కంఠ నెలకొంది.

సంబంధిత పోస్ట్