కర్నూలు: జిల్లాలో నేడు 2, 37, 733 మందికి పింఛన్లు పంపిణీ

2చూసినవారు
కర్నూలు: జిల్లాలో నేడు 2, 37, 733 మందికి పింఛన్లు పంపిణీ
కర్నూలు జిల్లాలో ఇంటిదగ్గర పింఛన్ల పంపిణీపై ప్రభుత్వం దృష్టి సారించింది. డిసెంబరు నెల పింఛన్లను సోమవారం ఉదయం నుంచి అందజేయనున్నారు. కర్నూలు జిల్లాలో 2,37,733 మందికి రూ.104.32 కోట్లు, నంద్యాల జిల్లాలో రూ.92.39 కోట్లు విడుదలయ్యాయని జడ్పీ సీఈవో నాసరరెడ్డి ఆదివారం తెలిపారు. లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పంచాయతీ సెక్రటరీలు పింఛన్లు పంపిణీ చేయాలని ఆదేశించారు.

సంబంధిత పోస్ట్