కర్నూలు: అంగన్వాడీల ద్వారా నాణ్యమైన సేవలు అందించాలి: కలెక్టర్

5చూసినవారు
కర్నూలు: అంగన్వాడీల ద్వారా నాణ్యమైన సేవలు అందించాలి: కలెక్టర్
మహిళా శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్ ఎం. వేణుగోపాల్ రెడ్డి, గర్భిణీ స్త్రీలు, చిన్న పిల్లలకు అంగన్వాడీల ద్వారా సంతృప్తికరమైన సేవలు అందించాలని అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జరిగిన సమీక్షా సమావేశంలో, కర్నూలు జిల్లా పనితీరులో చివరి స్థానాల్లో ఉండటం ఆందోళనకరమని పేర్కొన్నారు. ఈ పరిస్థితిని సవాలుగా తీసుకుని, ప్రజలు సంతృప్తి చెందేలా సేవలందించాలని సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్