కర్నూలు: ఆర్యూలో ఇద్దరు విద్యార్థుల బహిష్కరణ

2చూసినవారు
కర్నూలు: ఆర్యూలో ఇద్దరు విద్యార్థుల బహిష్కరణ
కర్నూలులోని రాయలసీమ యూనివర్సిటీ (ఆర్యూ) నుంచి ఇద్దరు విద్యార్థులను శుక్రవారం బహిష్కరిస్తూ ప్రిన్సిపాల్ కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది. తెలుగు పీజీ విద్యార్థి శరత్ కుమార్‌ను వర్సిటీపై నిరాధార ఆరోపణలు, తప్పుడు ప్రచారాల కారణంగా, ఇంగ్లిష్ పీజీ విద్యార్థి నాగరాజును క్రమశిక్షణా ఉల్లంఘనలు, అధికారులతో వాగ్వివాదం చేసిన కారణంగా బహిష్కరించారు. ఈ ఉత్తర్వులు తక్షణమే అమల్లోకి వస్తాయని అధికారులు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్