పంచలింగాల: ప్రతిపంటకు తప్పనిసరిగా ఈ-క్రాప్ నమోదు చేయాలి

14చూసినవారు
పంచలింగాల: ప్రతిపంటకు తప్పనిసరిగా ఈ-క్రాప్ నమోదు చేయాలి
ప్రతి పంటకు తప్పనిసరిగా ఈ-క్రాప్ నమోదు చేయాలని కర్నూలు జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి అధికారులను ఆదేశించారు. శనివారం పంచలింగాలలో ఈ-క్రాప్ నమోదును పరిశీలించి, రైతులతో సంభాషించారు. ఉల్లిపాయ పంటను రైజ్డ్ బెడ్స్ పద్ధతిలో, పత్తిని శుభ్రంగా, పొడిగా ఉంచి విక్రయించాలని సూచించారు. మంచి నాణ్యత పత్తికి క్వింటాల్‌కు రూ. 8,110 ధర లభిస్తుందని తెలిపారు.

ట్యాగ్స్ :