పంచలింగాల: విద్యార్థులకు మెరుగైన బోధన, పోషక ఆహారం అందించాలి

4చూసినవారు
కర్నూలు జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి, కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు శనివారం కర్నూలు మండలంలోని పంచలింగాల గ్రామంలోని ఉర్దూ హైస్కూల్ ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులకు మెరుగైన విద్యా బోధనతో పాటు పోషక విలువలతో కూడిన మధ్యాహ్న భోజనం అందించాలని ఉపాధ్యాయులను ఆదేశించారు. విద్యార్థులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు.

సంబంధిత పోస్ట్