ఆర్. ఖానాపురంలో ఎన్టీఆర్ భరోసా, హెల్త్ సెంటర్‌కు భూమిపూజ

2చూసినవారు
గూడూరు మండలం ఆర్. ఖానాపురం గ్రామంలో బుధవారం ఎన్టీఆర్ భరోసా పింఛన్ కార్యక్రమంలో ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి పాల్గొన్నారు. గ్రామంలో రూ. 36 లక్షల నిధులతో మంజూరైన వీఎచ్‌ఎస్‌సీ హెల్త్ సెంటర్ నిర్మాణానికి ఆయన భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వం పేదల సంక్షేమానికి కట్టుబడి ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు సురేష్, తెలుగు యువత అధ్యక్షుడు సుమన్ బాబు, సర్పంచ్ మునిస్వామి, టిడిపి నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you