Mar 05, 2026, 08:03 IST/
యూఎస్, ఇజ్రాయెల్ నౌకలకు నో ఎంట్రీ: ఇరాన్
Mar 05, 2026, 08:03 IST
హర్మూజ్ జలసంధిని నియంత్రించే పూర్తి అధికారం తమకే ఉందని ఇరాన్ కీలక ప్రకటన చేసింది. అయితే, అన్ని దేశాల చమురు సరఫరాను నిలిపివేయాలనే ఉద్దేశ్యం తమకు లేదని స్పష్టం చేసింది. యూఎస్, ఇజ్రాయెల్, యూరప్ దేశాలకు వెళ్లే నౌకలకు జలసంధి గుండా ప్రవేశం లేదని ఇరాన్ వెల్లడించింది. ఈ ప్రకటనతో భారత్తో సహా చాలా దేశాలకు ఊరట లభించింది.