Jan 14, 2026, 16:01 IST/
ఎక్సైజ్ మంత్రి కొల్లు రవీంద్ర జిల్లాలో ఏరులై పారుతున్న మద్యం
Jan 14, 2026, 16:01 IST
AP: కృష్ణా జిల్లా, కంకిపాడులో కోడి పందాల బరుల వద్ద విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు జరుగుతున్నాయి. మహిళలు, చిన్నారులు ఉన్న చోటే మినీ బార్లు ఏర్పాటు చేసి, అదనపు ధరలకు మద్యం అమ్ముతున్నారని, దీనిపై ఎక్సైజ్ మంత్రి కొల్లు రవీంద్ర స్పందించాలని స్థానికులు కోరుతున్నారు. బరుల వద్ద తాగి ఊగుతున్న మందుబాబులు పరిస్థితిని మరింత దిగజార్చుతున్నారు.