Mar 06, 2026, 17:03 IST/
ఎప్స్టీన్ ఫైల్స్.. ట్రంప్‌పై ఆరోపణలు..!
Mar 06, 2026, 17:03 IST
ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఎప్స్టీన్ సెక్స్ కుంభకోణానికి సంబంధించిన మరిన్ని ఫైళ్లను అమెరికా న్యాయశాఖ తాజాగా విడుదల చేసింది. ఈ ఫైళ్లలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆధారాలున్న పత్రాలు బయటకు వచ్చాయి. 2019లో ఒక మహిళ ఎఫ్‌బీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ తనను లైంగికంగా వేధించినట్లు వెల్లడించినట్లు సమాచారం.