May 10, 2026, 17:05 IST/
విడాకుల కోసం భర్తను చితకబాదిన భార్య (వీడియో)
May 10, 2026, 17:05 IST
యూపీలోని ఫతేపూర్‌లో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. భార్యాభర్తల మధ్య గొడవ ముదిరి, భార్య తన భర్తపై భౌతిక దాడికి పాల్పడింది. తనను కొట్టడమే కాకుండా, వెంటనే తనకు విడాకులు కావాలని ఆమె భర్తను వేధిస్తోంది. బాధితుడు గాయాలతో స్థానిక పోలీసులను ఆశ్రయించగా, ఈ ఘటన ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో చర్చనీయాంశమైంది.