Mar 09, 2026, 12:03 IST/
తులం బంగారం ధర రూ.4.5 లక్షలు.. నోస్ట్రాడమస్ జోస్యం
Mar 09, 2026, 12:03 IST
పశ్చిమాసియాలో ఉద్రిక్తతల మధ్య బంగారం ధరలపై చర్చ పెరిగింది. ఈ నేపథ్యంలో ఫ్రెంచ్ జ్యోతిష్కుడు నోస్ట్రాడమస్ ప్రవచనాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. యుద్ధ పరిస్థితుల వల్ల 2026లో బంగారం ధరలు భారీగా పెరిగి తులం రూ.4.5 లక్షలకు చేరవచ్చని ఆయన అంచనా వేశారు. అయితే మార్కెట్ నిపుణులు మాత్రం ఇవి కేవలం ఊహాగానాలేనని చెబుతున్నారు. ప్రస్తుతం MCX (Multi Commodity Exchange of India) మార్కెట్లో బంగారం ధరలు దాదాపు 1% తగ్గి రూ.1,59,400 వద్ద ట్రేడవుతున్నాయి.