Feb 08, 2026, 17:02 IST/
T20WC: ఐర్లాండ్‌పై శ్రీలంక విజయం
Feb 08, 2026, 17:02 IST
T20 ప్రపంచ కప్‌లో శ్రీలంక జట్టు ఐర్లాండ్‌పై 20 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఐర్లాండ్ బౌలింగ్‌లో ఫర్వాలేదనిపించినా, బ్యాటింగ్‌లో మాత్రం విఫలమైంది. టెక్టర్ (40), అడైర్ (34), లార్కన్ (21) మాత్రమే చెప్పుకోదగ్గ స్కోర్లు చేశారు. కొంతసేపు ఐర్లాండ్ ఆధిపత్యం ప్రదర్శించినా, చివరికి ఆలౌట్ అయింది. శ్రీలంక బౌలర్లలో తీక్షణ, హసరంగ చెరో 3 వికెట్లు, పతిరాణా 2 వికెట్లు, వెల్లలాగే, చమీర చెరో వికెట్ తీశారు.