ఫీట్లు చేసిన ఆటో డ్రైవర్లు అరెస్ట్: ఎస్పీ ఆదేశాలు

3చూసినవారు
కర్నూలులో ట్రాఫిక్ పోలీసులు ముగ్గురు ఆటో డ్రైవర్లను అరెస్ట్ చేశారు. రెండు రోజుల క్రితం జాతీయ రహదారిపై ఫీట్లు చేస్తూ వెళ్లిన ఆటోల వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశాల మేరకు పోలీసులు మూడు ఆటోలను గుర్తించారు. ఈ ఆటోలను కోర్టులో హాజరుపరచనున్నట్లు సీఐ మన్సూర్టూన్ తెలిపారు. భవిష్యత్తులో ఇలాంటి చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్