చిప్పగిరి: గర్భవతులను గుర్తించడంలో నిర్లక్ష్యం ఉండకూడదు

4చూసినవారు
చిప్పగిరి: గర్భవతులను గుర్తించడంలో నిర్లక్ష్యం ఉండకూడదు
ప్రసూతి మరణాలు, శిశు మరణాలను తగ్గించడంలో గర్భిణుల ముందస్తు గుర్తింపు కీలకమని కర్నూలు జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి మంగళవారం చిప్పగిరి మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసి తెలిపారు. వార్డులను, మందుల గడువు తేదీని పరిశీలించిన కలెక్టర్, ఓపీ రిజిస్టర్ ను పరిశీలిస్తూ ప్రజలు ఎక్కువగా ఏ కేసుల మీద వస్తున్నారో వైద్య అధికారిని అడిగి తెలుసుకున్నారు.

సంబంధిత పోస్ట్