పంచాయతీలు, మున్సిపాలిటీల అభివృద్ధిపై అధికారులతో సమీక్ష చేసిన కలెక్టర్

12చూసినవారు
పంచాయతీలు, మున్సిపాలిటీల అభివృద్ధిపై అధికారులతో సమీక్ష చేసిన కలెక్టర్
కర్నూలు జిల్లాలో గ్రామ పంచాయతీలు మరియు మున్సిపాలిటీల పనితీరును సమీక్షించేందుకు జిల్లాకు వచ్చిన అఖిల భారత సర్వీసుల అధికారులతో జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి శనివారం కలెక్టరేట్‌లో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పంచాయతీలు, మున్సిపాలిటీల అభివృద్ధి పురోగతిపై సవివరంగా చర్చించారు. ప్రజా సేవల మెరుగుదల కోసం అవసరమైన నిధులను వెంటనే విడుదల చేయాలని, అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు.
Job Suitcase

Jobs near you