నూతన సంవత్సర శుభాకాంక్షలతో జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ.సిరికి అభినందనలు

1చూసినవారు
నూతన సంవత్సర శుభాకాంక్షలతో జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ.సిరికి అభినందనలు
జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ.సిరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. కలెక్టర్ బంగ్లాలో రెవెన్యూ, విద్యాశాఖ, పోలీస్ శాఖలతో పాటు వివిధ శాఖల జిల్లా అధికారులు కలెక్టర్‌ను కలిసి పుష్పగుచ్చాలు అందజేశారు. ఈ సందర్భంగా 2026లో ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. సలహాలు సూచనలు చేశారు.

సంబంధిత పోస్ట్