గూడూరులో కూలిన ధ్వజస్తంభం

1541చూసినవారు
గూడూరులో పూలకుర్తి రోడ్డు పక్కన గురువారం శ్రీ వేంకటేశ్వర స్వామి ధ్వజస్తంభ ప్రతిష్ఠ కార్యక్రమం జరుగుతున్న సమయంలో ధ్వజస్తంభం అకస్మాత్తుగా విరిగి మూడు ముక్కలుగా పడిపోయింది. ఈ ఘటనతో అక్కడ ఉన్న భక్తులు, నిర్వాహకులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. అదృష్టవశాత్తూ ఎవరికీ ఎటువంటి అపాయం జరగలేదు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్