తుంగభద్రలో నలుగురు కర్ణాటక వాసులు మృతి: ఎంపీ నాగరాజు దిగ్భ్రాంతి

1చూసినవారు
తుంగభద్రలో నలుగురు కర్ణాటక వాసులు మృతి: ఎంపీ నాగరాజు దిగ్భ్రాంతి
కోసిగి మండలం కందుకూరు సమీపంలో తుంగభద్ర నదిలో స్నానానికి వెళ్లి నలుగురు కర్ణాటక వాసులు మృతి చెందిన ఘటనపై ఎంపీ బస్తిపాటి నాగరాజు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అధికారుల నుంచి సమాచారం తెలుసుకున్న ఎంపీ, మృతదేహాలను త్వరగా వారి స్వస్థలాలకు తరలించేలా తక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఈ ఘటనపై ఆయన తీవ్ర విచారం వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్