తల్లిదండ్రుల మందలింపుతో బాలిక ఆత్మహత్యాయత్నం

18చూసినవారు
తల్లిదండ్రుల మందలింపుతో బాలిక ఆత్మహత్యాయత్నం
ఆస్పరికి చెందిన 16 ఏళ్ల బాలిక శుక్రవారం ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. కుటుంబసభ్యులు వెంటనే గుర్తించి ఆదోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా, ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. ఇంటి పనుల విషయంలో తల్లిదండ్రులు మందలించడంతోనే ఈ ఘటనకు పాల్పడినట్లు బాలిక తండ్రి వెల్లడించారు. కుటుంబ సభ్యుల అప్రమత్తతతో ప్రమాదం తప్పింది.

సంబంధిత పోస్ట్