కర్నూలు జిల్లాలో చికెన్ ప్రియులకు గుడ్ న్యూస్

3చూసినవారు
కర్నూలు జిల్లాలో చికెన్ ప్రియులకు గుడ్ న్యూస్
కర్నూలు జిల్లాలో మాంసం ప్రియులకు ఊరట లభించింది. చికెన్ ధరలు కిలో 200 రూపాయలకు, స్కిన్‌లెస్ చికెన్ 210-220 రూపాయలకు పడిపోయాయి. మటన్ ధర కూడా కిలో 750 రూపాయలకు తగ్గింది. గత వారంతో పోలిస్తే మాంసం ధరలు తగ్గుముఖం పట్టాయని వ్యాపారులు తెలిపారు.