కర్నూలు నుండి విజయవాడకు ఇంటర్‌సిటీ రైలు నడపాలి

8చూసినవారు
కర్నూలు నుండి విజయవాడకు ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్ రైలు నడపాలని సీపీఎం మాజీ ఎమ్మెల్యే ఎం.ఏ. గఫూర్ డిమాండ్ చేశారు. శనివారం కర్నూలులో సీపీఎం కమిటీ ఆధ్వర్యంలో జరిగిన నిరసన దీక్షలో ఆయన మాట్లాడుతూ, రైళ్ల సంఖ్య పెంచి ప్రజలకు సౌకర్యం కల్పించాలని, మచిలీపట్నం నుండి విజయవాడకు రైలు పునరుద్ధరించాలని కోరారు. ఈ నిరసనలో స్థానిక నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you