ఉమ్మడి కర్నూలు జిల్లాలో మోడీ షెడ్యూల్ ఇదేనా..?

6చూసినవారు
ఉమ్మడి కర్నూలు జిల్లాలో మోడీ షెడ్యూల్ ఇదేనా..?
అక్టోబర్ 16న ఉమ్మడి కర్నూలు జిల్లాలో ప్రధాని మోదీ పర్యటించనున్న విషయం తెలిసిందే. ఈ సందర్బంగా అయన పలు ప్రగతి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నట్లు సమాచారం. ఇంటిగ్రేటెడ్ రెన్యూవబుల్ ఎనర్జీ స్టోరేజ్ ప్రాజెక్టు (ఐఆర్ఎఎస్పీ), ఓర్వకల్లు సమీపంలో జైరాజ్ ఇస్పాత్ ఉక్కు పరిశ్రమ ప్రారంభించే అవకాశం ఉంది. ఆతర్వాత ప్రధాని శ్రీశైలం వెళ్లి మల్లన్న దర్శనం చేసుకుని అనంతరం కర్నూలులో భారీ రోడ్ షోలో పాల్గొంటారని సమాచారం. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్