కల్లూరు: రోడ్డు ప్రమాదంలో గుర్తు తెలియని వ్యక్తి మృతి

5చూసినవారు
కల్లూరు: రోడ్డు ప్రమాదంలో గుర్తు తెలియని వ్యక్తి మృతి
గురువారం కల్లూరు మండలం ఉలిందకొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని రింగ్ రోడ్డుపై రెండు ద్విచక్రవాహనాలు ఎదురెదురుగా ఢీకొనడంతో గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటనపై ఎస్సై ధనుంజయ తెలిపిన వివరాల ప్రకారం, మృతదేహాన్ని కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రి మార్చురీలో భద్రపరిచారు. మృతుడిని గుర్తించిన వారు పోలీసులకు సమాచారం అందించాలని ఎస్సై ధనుంజయ విజ్ఞప్తి చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్