కర్నూలు: సాయుధ పోరాట వీరుడు వడ్డే ఓబన్న: కలెక్టర్

12చూసినవారు
ప్రజల సమస్యలు తీర్చడానికి సాయుధ పోరాట యోధుడు వడ్డే ఓబన్న చేసిన కృషి స్ఫూర్తిదాయకమని కర్నూలు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ. సిరి ఆదివారం పేర్కొన్నారు. కర్నూలు కలెక్టరేట్‌లో ఓబన్న చిత్రపటానికి పూలమాలలు వేసి, జ్యోతి ప్రజ్వలన చేసి మాట్లాడుతూ, బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ పాలనలో రేనాటి పాలెగాళ్లకు, కంపెనీకి మధ్య కమర్జు భత్యాల విషయంలో మొదలైన ఘర్షణలు పోరాటాలుగా మారాయని, బ్రిటిష్ పాలకుల పాలనలో ప్రజల హక్కుల రక్షణలో ఓబన్న కీలక పాత్ర వహించాడని గుర్తుచేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్