కర్నూలు: అంటువ్యాధులు ప్రబలకుండా అధికారులు అప్రమత్తం కావాలి

84చూసినవారు
కర్నూలు: అంటువ్యాధులు ప్రబలకుండా అధికారులు అప్రమత్తం కావాలి
కర్నూలు జిల్లాలో అంటువ్యాధులు ప్రబలకుండా శానిటేషన్ కార్యక్రమాలు ముమ్మరంగా జరిగేలా ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలని జిల్లా కలెక్టర్ పి. రంజిత్ బాషా సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. సోమవారం శానిటేషన్, సీజనల్ వ్యాధులు, టేక్ హోమ్ రేషన్ అంశాలపై నియోజకవర్గ స్పెషల్ ఆఫీసర్లు, మండల స్పెషల్ ఆఫీసర్లు, ఎంపిడిఓలు, తహసీల్దార్లు, మున్సిపల్ కమిషనర్ లు, ఈవోఆర్డీలు, సిడిపిఓలు తదితరులతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు.

సంబంధిత పోస్ట్