కర్నూలు: స్టీల్ ప్లాంట్ రోడ్డులో బ్లాస్టింగ్.. కార్మికుడు మృతి

2చూసినవారు
కర్నూలు: స్టీల్ ప్లాంట్ రోడ్డులో బ్లాస్టింగ్.. కార్మికుడు మృతి
కర్నూలు జిల్లా ఓర్వకల్లులో స్టీల్ ప్లాంట్ రోడ్డులో పైపులైన్ నిర్మాణ పనుల సందర్భంగా జరిగిన బ్లాస్టింగ్ పేలుడులో బిహార్కు చెందిన వలస కార్మికుడు పురేందర్ మృతి చెందాడు. ఓర్వవల్లు పరిశ్రమల హబ్ కు నీటి సౌకర్యం కల్పించేందుకు చేపట్టిన పైపులైన్ నిర్మాణంలో భాగంగా కొండ ప్రాంతాన్ని బ్లాస్టింగ్ చేస్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్