కర్నూలు: పూల మార్కెట్‌లో రైతులపై దళారుల దౌర్జన్యం

1చూసినవారు
కర్నూలు నగరంలోని పూల మార్కెట్‌లో దళారుల అక్రమాలు పెరిగిపోతున్నాయి. మంగళవారం, తమ పంటను అమ్ముకోవడానికి వచ్చిన ఓ రైతును దళారులు అడ్డుకుని, విక్రయానికి రూ. 80,000 చెల్లించాలని బెదిరించారు. గుంపుగా చేరి బెదిరింపులకు పాల్పడటంతో ఆ రైతు తీవ్ర మనోవేదనకు గురయ్యాడు. తమ పంటను ఎక్కడ అమ్ముకోవాలో తెలియక రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్