కర్నూలు: ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ

7చూసినవారు
కర్నూలు: ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ
కర్నూలు నగరంలోని బుధవారపేట 16వ వార్డులో మంగళవారం మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ కార్యక్రమం జరిగింది. జిల్లా వైయస్సార్సీపీ అధ్యక్షులు ఎస్వీ మోహన్ రెడ్డి, మాజీ కేడీసీసీబీ చైర్మన్, రాష్ట్ర మహిళా విభాగ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎస్వీ విజయ మనోహరి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అందరికీ అందుబాటులో ఆరోగ్యం లక్ష్యంగా ఈ సంతకాల సేకరణ చేపట్టారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్