కర్నూలు: జీవో 20ను రద్దు చేయాలని కాంగ్రెస్ డిమాండ్

57చూసినవారు
కర్నూలు: జీవో 20ను రద్దు చేయాలని కాంగ్రెస్ డిమాండ్
రాష్ట్రంలో జీవో నెంబర్ 20ని వెంటనే ఉపసంహరించుకోవాలని కర్నూలు జిల్లా కాంగ్రెస్ పార్టీ ఇన్ ఛార్జ్, ఏఐసీసీ సభ్యులు లక్ష్మీనరసింహ యాదవ్ డిమాండ్‌ చేశారు. శుక్రవారం కర్నూలులో ఆయన మాట్లాడుతూ జీవో ప్రకారం, ఇతర రాష్ట్రాల్లో ఇంటర్మీడియట్ చదివిన విద్యార్థులు స్థానికులుగా పరిగణించబడట్లేదు. ఇది రాష్ట్ర విద్యార్థుల ప్రవర్తనకు నష్టం కలిగించే చర్య అని ఆయన విమర్శించారు. విద్యార్థుల హక్కులను కాపాడాలని సూచించారు.

సంబంధిత పోస్ట్