కర్నూలు: పత్తి తేమ శాతంతో నిమిత్తం లేకుండా కొనుగోలు చేయాలి

7చూసినవారు
కర్నూలు: పత్తి తేమ శాతంతో నిమిత్తం లేకుండా కొనుగోలు చేయాలి
ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సోమవారం కర్నూలులో కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. పత్తిని తేమ శాతంతో నిమిత్తం లేకుండా పూర్తిగా కొనుగోలు చేయాలని, కపాస్ కిసాన్ యాప్‌ను రద్దు చేయాలని ఏపీ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి రామకృష్ణ డిమాండ్ చేశారు. ఉల్లి నష్టపరిహారం ఇంకా జమ కాలేదని, మొక్కజొన్నకు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి మద్దతు ధర రూ. 2450 ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో రైతు నాయకులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్