కర్నూలు: స్మార్ట్ మీటర్లను వ్యతిరేకిస్తూ 14న ధర్నా

62చూసినవారు
స్మార్ట్ మీటర్లను బిగించడాన్ని వ్యతిరేకిస్తూ జూలై 14న కర్నూలులోని బళ్లారి చౌరస్తా దగ్గర ధర్నా నిర్వహించనున్నట్లు సిపిఎం పార్టీ నగర కార్యదర్శి వర్గ సభ్యులు ఎస్ఎండి షరీఫ్ అన్నారు. శుక్రవారం కర్నూలులో మాట్లాడుతూ కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం ఆదానితో కుమ్మక్కై సేఖి ఒప్పందాన్ని చేసుకొని కూటమి గవర్నమెంట్ పై ఒత్తిడి తీసుకొని వచ్చేలా స్మార్ట్ మీటర్లు బిగించడానికి రాష్ట్ర ప్రభుత్వం పూనుకుందన్నారు.

సంబంధిత పోస్ట్