కర్నూలు: అంగవైకల్యం శరీరానికి మాత్రమే.. సంకల్పానికి కాదు

3చూసినవారు
కర్నూలు: అంగవైకల్యం శరీరానికి మాత్రమే.. సంకల్పానికి కాదు
పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి విభిన్న ప్రతిభావంతుల దినోత్సవ కార్యక్రమంలో మాట్లాడుతూ, అంగవైకల్యం శరీరానికి మాత్రమే పరిమితమని, సంకల్పానికి కాదని అన్నారు. బుధవారం కలెక్టరేట్ సునయన ఆడిటోరియంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆమె జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ప్రస్తుత సమాజంలో విభిన్న ప్రతిభావంతులు అన్ని రంగాలలో గణనీయంగా రాణిస్తూ, సంకల్ప బలంతో ఇతరులకు ఆదర్శంగా నిలుస్తున్నారని ఆమె పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్