కర్నూలు: యువతకు ఉపాధి కల్పనలో ప్రభుత్వాలు వైఫల్యం: రామన్న

53చూసినవారు
యువతకు ఉపాధి కల్పనలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వైఫల్యమని డివైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి జి. రామన్న అన్నారు. శుక్రవారం కర్నూలులో ఆయన మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు యువతకు ఉపాధి కల్పించడంలో వైఫల్యమై నిరుద్యోగం పెరిగిందన్నారు. జిల్లాలో అత్యధిక నిరుద్యోగం ఉన్నట్లు సర్వేలో వెల్లడయ్యింది. ప్రభుత్వ హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. శిరీష, రాఘవేంద్ర, హుస్సేన్ బాషా తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్